Sunday, September 8, 2024
HomeTelanganaఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో ఘనంగా వనభోజన కార్యక్రమo;

ఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో ఘనంగా వనభోజన కార్యక్రమo;

ఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో ఘనంగా వనభోజన కార్యక్రమo;

నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేకే మీడియా జనవరి 10

మిర్యాలగూడ RTC డిపో నందు తెలంగాణ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ, వారు నిర్వహించిన వనభోజన కార్యక్రమం లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు కార్యక్రమం విజయవంతం కావడానికి RTC కార్మికుల కృషి ఎంతో ఉంది కావున ప్రతిఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.. RTC లో ఇలాంటి వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఉద్యోగులలో మరింత ఉత్చాహం పెరగడంతో పాటు కార్మికుల మధ్య బంధం మరింత బలపడుతుంది అని అన్నారు అలాగే మీ అందరి కృషితో మిర్యాలగూడ డిపో రాష్ట్రంలోనే ఉత్తమ డిపో గా పేరు ప్రక్యతలు పొందాలని నా వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో RTC DM పాల్ ,ఉద్యోగులు, కార్మికులు , కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు …

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments