- నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 24
లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఆదివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్లలో మండలంలోని ఆదర్శ ఉత్తమ రైతులకు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సన్మానించారు.
నేరేడుచర్ల లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చల్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథలు జోన్ చైర్మన్ యడవల్లి సర్యనారాయణ రెడ్డి,బట్టు మధు, మాజీ లయన్స్ అధ్యక్షులు సుంకర క్రాంతి కుమార్, కార్యదర్శి జిలకర రామస్వామి, సభ్యులు రాచకొండ శ్రీనివాసరావు, గుండా సత్యనారాయణ, యూసఫ్, రవీందర్ రెడ్డి, నీల శ్రీనివాస్ తదితరులు పాల్గొనగా మండలంలోని పలువురు రైతులకు ఘన సన్మాన నిర్వహించారు
ఉత్తమ ఆదర్శ రైతులకు లయన్స్ క్లబ్ ఘన సన్మానం
RELATED ARTICLES