Wednesday, May 21, 2025
HomeInternationalఅమెరికాలో తుఫాను విధ్వంసం

అమెరికాలో తుఫాను విధ్వంసం

అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

Mar 16, 2025,

అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి
అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇటీవల కార్చిచ్చు చెలరేగి భారీ నష్టం మిగల్చగా తాజాగా టోర్నడోలు, తుఫాన్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాయి. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లు సమాచారం. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అలాగే ఇతర చోట్ల జరిగిన ప్రమాదాల్లో అనేక మంది మరణించినట్లు తెలుస్తోంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments