నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 13
నేరేడుచర్లలో ఒక వ్యక్తి అనుమానాస్పద. స్థితిలో మృతి చెందగా బుధవారం నాడు వెలుగులోకి వచ్చింది. నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉన్న పొలాల్లో నేరేడుచర్లకు చెందిన ఆరూరి శేఖర్ (35) విగత జీవిగా శవమై కనిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నేరేడుచర్ల ఎస్సై రవీందర్ సంఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.