నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 8
నేరేడుచర్లోని అంజలి హై స్కూల్ లో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు.మహిళా ఉపాధ్యాయులకు ,ఆయాలు,వంట సిబ్బందికి శాలువాలతో సత్కరించారు
కార్యక్రమంలో ప్రిన్సిపల్ అలక సైదిరెడ్డి, పాఠశాల డైరెక్టర్ సుంకర క్రాంతి కుమార్ అధ్యాపక బృందంతోపాటు విద్యార్థినిలు పాల్గొన్నారు