నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 25
ధనుర్మాస ఉత్సవ సందర్భంగా నేరేడుచర్ల లోని ఎస్ ఆర్ కె రెసిడెన్సి అపార్ట్మెంట్ ఆవరణలో సోమవారం నాడు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు వంగీపురం పవన్ కుమార్ ఆచార్యులు, రామకృష్ణమా ఆచార్యులు, అఖిల్ కుమార్ ఆచార్యులు, రాఘవ ఆచార్యులు ఆధ్వర్యంలో ఎస్ ఆర్ కె రెసిడెన్సి సభ్యులు ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర కళ్యాణాన్ని తలపించేలా సాంప్రదాయబద్ధంగా, వేదమంత్ర ఉచారణల, భక్తుల ఆనందోత్సాహాల నడుమ అత్యంత వైభవో పెతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి అంజయ్య, రాచకొండ శ్రీనివాసరావు, ఆరిబండి కిరణ్ కుమార్, కొత్త లక్ష్మణ్, కంది బండి హరిబాబు, సుంకర క్రాంతి కుమార్, ఈగ శ్రీనివాసరావు, రాసంశెట్టి రాంబాబు, నీల శ్రీనివాసరావు, ఓరుగంటి భాస్కర్, శ్రీరామ్ సత్యనారాయణ,రామకృష్ణ , అల్లు నాగభూషణం, కామేశ్వరరావు, శ్రీను, రవి ,వెంకటేశ్వరరావు, రావులపల్లి రోశయ్య, రామోజీ, కృష్ణారావు, మట్ట య్య తదితరులు పాల్గొన్నారు
అంగరంగ వైభవంగా వెంకటేశ్వరుని కళ్యాణం
RELATED ARTICLES